మనీష్ పాండే క్లాస్ ఇన్నింగ్స్… 12 ఏళ్ల తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్…!
క్రికెట్‌లో క్లాస్ ఈజ్ పర్మినెంట్ మాటకు మనీష్ పాండే కరెక్ట్‌గా స్యూట్ అవుతాడు. 2008 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్‌లో కొనసాగుతున్న అతికొద్ది మంది ప్లేయర్లలో మనీష్ పాండే ఒకడు. విరాట్ కోహ్లి సహచరుడు అయిన పాండే..