Mohammad Hafeez: మీ మీద అనుమానమే.. భారత జట్టుపై పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ టీమిండియాపై హాట్ కామెంట్స్ చేశాడు. “టీమిండియా చాలా మంచి జట్టు. అయితే బెస్ట్ మాత్రం కాదు” అంటూ వ్యాఖ్యానించాడు. టీమిండియా ప్లేయర్స్ ఆటను చూస్తే కనీసం నాకౌట్ వరకైనా వెళ్తారా అనే అనుమానం కలుగుతుందని హఫీజ్ అన్నాడు.