Mohammed Shami: నొప్పి భరిస్తూ బౌలింగ్.. షమీ గురించి సంచలన విషయాలు

తీవ్ర నొప్పితోనే మహమ్మద్ షమీ ప్రపంచకప్‌ బరిలోకి దిగాడని, నొప్పిని భరిస్తూనే అసాధారణ ప్రదర్శన కనబర్చాడని పేర్కొంది. చాలా రోజులుగా అతను ఎడమ చీలమండ నొప్పితో ఇబ్బంది పడుతున్నాడని, చాలా మందికి ఈ విషయం తెలియదని షమీ సన్నిహితుడు చెప్పారు.

Post Published By: narender Thiru
Updated : 30 December 2023, 6:45 PM IST

Published : 
  • 30 December 2023, 6:45 PM IST

Exit mobile version