Mohammed Siraj: సింగిల్ హ్యాండ్ సిరాజ్.. మియా.. క్యా క్యాచ్‌ హై

రవీంద్ర జడేజా వేసిన 28వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. సిరాజ్ ఫీల్డింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసాధారణ క్యాచ్ అందుకున్నాడని ప్రశంసిస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 13 July 2023, 3:38 PM IST

Published : 
  • 13 July 2023, 3:38 PM IST

Exit mobile version