మ్యాచ్ మధ్యలో వాకౌట్ రెండు మ్యాచ్ ల నిషేధం
అంతర్జాతీయ క్రికెట్ లో కేవలం ప్రతిభ ఉంటే మాత్రమే సరిపోదు… క్రమశిక్షణ కూడా ఉంటేనే జట్టులో చోటు ఉంటుంది. ఓవరాక్షన్ చేసి గల్లీ క్రికెట్ తరహాలో ప్రవర్తిస్తే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సిందే.. తాజాగా విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ఇలాగే పనిష్మెంట్ కు గురయ్యాడు.