MS Dhoni: ధోనీ కొత్త రోల్ ఇదేనా..? ఐపీఎల్‌లో ధోనీ పాత్రేంటి..?

ధోనీ.. సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని మెంటార్‌గా కొనసాగుతాడా అనే చర్చ జోరుగా సాగింది. ధోనీ ఈ సీజన్‌ ఆడడేమోనని అతని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కానీ ధోనీ తన కొత్త పాత్ర ఏంటో తెలియజేస్తూ అందరికి షాకిచ్చాడు.

Post Published By: narender Thiru
Updated : 6 March 2024, 8:14 PM IST

Published : 
  • 6 March 2024, 8:14 PM IST

Exit mobile version