MS Dhoni: ధోని కూతురు జీవా గురించి వెతికేస్తున్న నెటిజన్స్.. ఏం తెలిసిందంటే..
ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోనీ మళ్లీ మెయిన్‌స్ట్రీమ్ మీడియాకు దూరమైపోయాడు. అడపాదడపా విమానాల్లో కనిపించడమే తప్ప.. ఎక్కడా కనిపించడం లేదు కూడా. దీంతో అతని ఫ్యాన్స్ అందరూ ధోనీ గురించి, అతని కుటుంబం గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు.