MS Dhoni: చెన్నై కెప్టెన్సీకి ధోని గుడ్ బై.. కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్
అత్యధిక కాలం ఒక ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రికార్డు దోని సొంతం. తన సారథ్యంలో ధోని.. చెన్నై జట్టును అగ్రస్థానంలో నిలిపాడు. పదహారు ఐపీఎల్ సీజన్లలో చెన్నై జట్టును 10సార్లు ఫైనల్‌కు చేర్చిన ఘనత ధోనిది.