MS DHONI: ధోనీ సంచలన నిర్ణయం..? చెన్నై కొత్త కెప్టెన్‌గా యువ ఓపెనర్
తాజాగా ధోని సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. కొత్త సీజన్‌లో కొత్త పాత్ర కోసం వేచి ఉండలేను. చూస్తూ ఉండండి అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ధోని ఏ రోల్‌లో కనిపించనున్నాడా అని అభిమానులు తెగ ఆలోచించేస్తున్నారు.