ICC WORLD CUP: ఆల్ ది బెస్ట్ టీమిండియా.. మ్యాచ్ విన్నర్ మనమే అంటున్న టాలీవుడ్ స్టార్..
తొలి సెమీ ఫైనల్స్‌పై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు, లెజెండరీ ప్లేయర్లు.. తమ తమ అంచనాలను వెల్లడిస్తోన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో అంచనా. తాజాగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఈ జాబితాలో చేరాడు. తొలి సెమీస్‌లో గెలిచే జట్టు భారత్ అంటూ వెల్లడించాడు.