Virat Kohili: పంబరేగే మ్యాచ్ విరాట్ వర్సెస్ రాయ్

ఈరోజు జరగబోయే RCB , KKR మధ్య మ్యాచ్‌ని చూడటం అనేది రోలర్ కోస్టర్ రైడ్‌లో ఉన్నంత థ్రిల్‌ను ఇస్తుంది. IPL 2023లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ ఈ రోజు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఫాఫ్ దూకుడుకు, మరియు నితీష్ యొక్క స్ట్రాటజీలకు మధ్య హోరాహోరీ మ్యాచ్ కి రంగం సిద్దమైంది.

Post Published By: Srikar Creator
Updated : 26 April 2023, 4:15 PM IST

Published : 
  • 26 April 2023, 4:15 PM IST

Exit mobile version