Virat Kohli: ఇండియన్ ఫ్యాన్స్‌కు నిరాశ.. కోహ్లీ-నవీన్ ఫైట్ మిస్..!

ఆర్సీబీ ఐపీఎల్‌-16లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలం కావడంతో ఈ ఇద్దరి మధ్య మరో ఫైట్ చూద్దామనుకున్న అభిమానులను నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఆసియా కప్‌లో అయినా నవీన్.. అఫ్గాన్ టీమ్‌లో ఉంటే భారత్-అఫ్గాన్ మ్యాచ్‌లో ఈ ఇద్దరి రైవల్రీ వీక్షిద్దామనుకున్న కోహ్లీ, టీమిండియా ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది.

Post Published By: narender Thiru
Updated : 28 August 2023, 4:13 PM IST

Published : 
  • 28 August 2023, 4:13 PM IST

Exit mobile version