ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననుంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. ఈసారి ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. భద్రత కారణాల దృష్ట్యా భారత్ ఆడబోయే మ్యాచులన్నీ హైబ్రిడ్ మోడల్ ప్రకారం దుబాయ్‌లో జరుగుతాయి.