Top story:పసిడి 2 లక్షలకు చేరుతుందా…? మళ్లీ పరుగులు పెడుతుందా…?
అమెరికా-ఇరాన్ వార్తో బంగారం, వెండి ధరలు…ఎప్పటికపుడు మారిపోతున్నాయి. ఇవాళ ఉన్న ధరలు…రేపు ఉండటం లేదు. ఒక రోజు పెరిగితే…మరో రోజు తగ్గుతున్నాయి. కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న లోహాల ధరలు…ట్రంప్ సీజ్ ఫైర్ నిర్ణయంతో మళ్లీ భగ్గుమన్నాయి. బుధవారం వెండి ధర కిలో ఏకంగా 11 వేల మేర పెరగ్గా…బంగారం 3200 పెరిగింది.