పాక్ జట్టు మీడియా మేనేజర్ ఉమర్ ఫారూక్ కల్సన్‌తో పాటు పీసీబీ బోర్డుకు చెందిన జనరల్ మేనేజర్ అద్నన్ అలీ కొలంబోలోని క్యాసినోకు వెళ్లి కెమెరా కంటికి చిక్కారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా వీరిద్దరూ క్యాసినోకు వెళ్లడం తీవ్ర వివాదస్పదమైంది.
