Ramiz Raja: 400 కొట్టినా పాక్ ఓడిపోతుంది.. పాక్ మాజీ ప్లేయర్ ఫైర్..

ఇటీవల వరల్డ్ నెంబర్ వన్ క్రికెట్‌ టీంగా నిలిచిన పాకిస్తాన్.. ఆ తర్వాత ఈ ర్యాంకు కోల్పోయింది. ఇప్పుడు వరల్డ్ కప్‌ కోసం భారత్ వచ్చిన ఈ టీం.. తమ తొలి వార్మప్ మ్యాచులో చేతులెత్తేసింది. న్యూజిల్యాండ్‌తో జరిగిన ఈ మ్యాచులో పాకిస్తాన్ బ్యాటింగ్ విభాగం ఫర్వాలేదనిపించింది.

Post Published By: narender Thiru
Updated : 2 October 2023, 3:27 PM IST

Published : 
  • 2 October 2023, 3:27 PM IST

Exit mobile version