రూ.27 కోట్ల నుంచి రూ.15 కోట్లకు.. భారీ కోతకు సిద్ధపడిన పంత్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.