వాంఖడేలో పంజాబ్ షో… చిత్తుగా ఓడిన ముంబై…!

ఐపీఎల్ 19వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థి ఎవరైనా దుమ్మురేపుతూ జైత్రయాత్ర కొొనసాగిస్తోంది. కింగ్ ఎక్కడైనా కింగ్ అన్నట్టుగా ఏ గ్రౌండ్ లో ఆడినా చెలరేగిపోతోంది. తాజాగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసింది.

Post Published By: dialnews
Updated : 17 April 2026, 5:15 PM IST

Published : 
  • 17 April 2026, 5:15 PM IST

Exit mobile version