వేదిక మారినా చెన్నై సూపర్ కింగ్స్ కు విజయం అందలేదు. సొంతగడ్డపై బ్యాట్ తో అదరగొట్టినా బౌలర్లు రాణించకపోవడంతో సీఎస్కే వరుసగా రెండో ఓటమి చవిచూసింది.చెపాక్ పిచ్ పై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది