రహానే రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై.!
భారత క్రికెటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోషల్ మీడియాలో క్యాప్ 278 సైనింగ్ ఆఫ్ అనే క్యాప్షన్‌తో భావోద్వేగ వీడియోను షేర్ చేస్తూ తన కెరీర్‌కు ముగింపు పలికినట్లు వెల్లడించాడు.