Dhoni: ధోని రిటైర్ అయ్యేది అప్పుడే.. మహీ చెప్పిన మాటలు బయటపెట్టిన రైనా..

ఇప్పుడు ఐపీఎల్ గురించి చర్చ జరుగుతోంది.. ఎవరు కప్ నెగ్గుతారని కాదు.. ధోనికి ఇది లాస్ట్ సీజనా కాదా.. లేదంటే ఇంకా ఆడతాడా లేదా అని ! ఆల్‌మోస్ట్ ఫేర్‌వెల్ సీజన్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ అంతా. ఇంత జరుగుతున్నా ధోని ఏమైనా చెప్తున్నాడా అంటే.. నవ్వేసి ఊరుకుంటున్నాడు అంతే ! దీంతో ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటతీరుపై ఎంత చర్చ జరుగుతోందో.. ధోనీ రిటైర్మెంట్‌పై కూడా అంతే చర్చ కొనసాగుతోంది.

Post Published By: Srikar Creator
Updated : 9 May 2023, 8:08 PM IST

Published : 
  • 9 May 2023, 8:08 PM IST

Exit mobile version