Rohit Sharma: ఆసియా కప్ చరిత్రలో రారాజు.. రోహిత్ శర్మ రికార్డులివే..!
ఆసియా కప్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ గురించి మాట్లాడితే, భారత కెప్టెన్ రోహిత్ శర్మ నంబర్ వన్ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది నంబర్ టూలో ఉన్నాడు.