అమ్మకానికి రాజస్థాన్ రాయల్స్…రేసులో దిగ్గజ కార్పొరేట్ సంస్థలు…!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అమ్మకం తుది దశకు చేరుకుందన్న వార్తల నేపథ్యంలో మరో జట్టు రాజస్థాన్ రాయల్స్ కూడా విక్రయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం రాజస్థాన్ రాయల్స్