Jos Buttler: ఇలాంటి ఒప్పందం కుదిరితే ప్రతి ఐపీఎల్ ప్లేయర్ బిలీనియరే

రాజస్థాన్‌ రాయల్స్‌.. జోస్‌ బట్లర్‌కు సుదీర్ఘ కాలానికి ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించినట్టు తెలిసింది. ‘ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌కు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంచైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ నాలుగేళ్ల కాలానికి అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చింది’ అని టెలిగ్రాఫ్‌ తెలిపింది.

Post Published By: narender Thiru
Updated : 29 June 2023, 3:22 PM IST

Published : 
  • 29 June 2023, 3:22 PM IST

Exit mobile version