భారత క్రికెట్ లో సారథిగా సౌరవ్ గంగూలీది ప్రత్యేకమైన ముద్ర…జట్టుకు దూకుడు కెప్టెన్ నాయకుడు… ప్రత్యర్థి జట్టుకు ఆటతో పాటు మాటలతోనే ధీటుగా బదులిచ్చేలా టీమ్ ను సిద్ధం చేసిన సారథి దాదానే…