Virat Kohli: విరాట్ బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్..?

మ్యాచ్ ఆరంభానికి ముందు రణబీర్.. మైదానంలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వ్యాఖ్యాత జతిన్ సప్రుతో మాట్లాడాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ బయోపిక్‌పై స్పందించాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ మీరు చేయాలనుకుంటున్నారా? అని జతిన్ సప్రు ప్రశ్నించాడు.

Post Published By: narender Thiru
Updated : 15 November 2023, 6:03 PM IST

Published : 
  • 15 November 2023, 6:03 PM IST

Exit mobile version