Ravindhra Jadeja: ప్రతీ మగాడి విజయం వెనకాల ఆడది ఉంటుంది.. ఆడవారి విజయం వెనుక ఒక మగాడుంటాడు

రవీంద్ర జడేజా.. టీమిండియా ప్రధాన ఆల్‌రౌండర్‌.. ఆసియా కప్‌-2022 సందర్భంగా గాయపడ్డ జడ్డూ పునరాగమనంలో అదరగొట్టాడు. ముఖ్యంగా స్వదేశంలో ఆస్ట్రేలియా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 టెస్టు సిరీస్‌లో దుమ్ములేపాడు. అద్భుత ప్రదర్శనతో.. మరో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో కలిసి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు.

Post Published By: Srikar Creator
Updated : 22 June 2023, 4:45 PM IST

Published : 
  • 22 June 2023, 4:45 PM IST

Exit mobile version