పడిక్కల్ పై ఆర్సీబీ డైరెక్టర్… ప్రశంసలు ఫ్యూచర్ కెప్టెన్ అతడేనా ?
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. ఆర్‌సీబీ టైటిల్ గెలవడంలో యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కీలక పాత్ర పోషించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన పడిక్కల్.. 15 ఇన్నింగ్స్‌ల్లో 464 పరుగులు చేసి జట్టు