RCB Fans fire on Ambati Raidu: చెన్నై ఓడిందని మాపై సెటైర్లా… అంబటి రాయుడిపై ఆర్‌సీబీ ఫాన్స్ ఫైర్

స్టార్ స్పోర్ట్స్ చిట్ చాట్ లో ఆర్‌సీబీటైటిల్ గెలుస్తుందని వరుణ్ అరుణ్ చెప్పగా.. ఇప్పటికే టైటిల్ గెలిచిందని రాయుడు సెటైర్లు పేల్చాడు.  ఆర్‌సీబీ టైటిల్ గెలిచిందనే కదా.. ఆ జట్టు అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారని సెటైరికల్‌గా మాట్లాడాడు.రాయుడి వ్యాఖ్యలపై ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Post Published By: dialnews
Updated : 20 May 2024, 1:41 PM IST

Published : 
  • 20 May 2024, 1:41 PM IST

Exit mobile version