రఫ్ఫాడించిన ఆర్ సీబీ… హోంగ్రౌండ్ లో ముంబైకి షాక్…!
ఐపీఎల్ 19వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ తాజాగా తన చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్ ను ఓడించింది.