మహిళల ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. నాలుగోసారి ఫైనల్ కు చేరిన టైటిల్ పై ఆశలు పెట్టుకున్న ఢిల్లీకి షాక్ ఇస్తూ స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ ట్రోఫీ ఎగరేసుకుపోయింది.