రికార్డుల మీద రికార్డులు… వైభవ్ సూర్యవంశీ విధ్వంసం…!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టాడు