వైభవ్ కు ఛాన్స్ లేనట్టే.. రెండో టీ20కి భారత తుది జట్టు ఇదే..!
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. శనివారం రాత్రి రెండో టీ20 జరగనుంది. ఐర్లాండ్‌తో సిరీస్ పరాజయం అనంతరం ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో మెరుగ్గా బ్యాటింగ్ చేసిన భారత్.