తండ్రి అంత్యక్రియలు పూర్తి… దేశం కోసం జట్టులో చేరిన రింకూ…!
తండ్రి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న రింకూ సింగ్ దేశం కోసం మళ్లీ మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. తండ్రి ఖాంచంద్ సింగ్ అంత్యక్రియలు పూర్తి చేసిన కొన్ని గంటలకే రింకూ కోల్‌కతాకు చేరుకోవడం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది