India vs Ireland: ఓపెనర్లుగా కొత్త జోడీ.. అదరగొడతామంటున్న యువ ఆటగాళ్లు
నేడు భారత్-ఐర్లాండ్ మధ్య డబ్లిన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు స్టార్ బౌలర్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌కు శుభ్‌మన్‌గిల్ కూడా దూరంగా ఉండటంతో.. భారత్ కొత్త ఓపెనింగ్ జంటతో బరిలోకి దిగనుంది.