Babar Azam: కాషాయ కండువాతో హైదరాబాద్‌లో బాబర్ అజాం..!

చిరకాల ప్రత్యర్థి అయినప్పటికీ.. పాకిస్థాన్ జెండాలతో దాయాధి దేశానికి స్వాగతం పలకడం ఆశ్చర్యానికి గురి చేసింది. బంజారాహిల్స్‌లోని పార్క్ హయాత్ హోటల్‌లో వీరికి బస ఏర్పాటు చేశారు.

Post Published By: narender Thiru
Updated : 28 September 2023, 4:11 PM IST

Published : 
  • 28 September 2023, 4:11 PM IST

Exit mobile version