Sania Mirza: ఎంత కష్టం.. పాపం.. సానియా కుమారుడికి వేధింపులు..

తల్లిదండ్రుల విడాకులు.. తండ్రి మూడవ పెళ్లి.. సానియా, షోయబ్‌ల కొడుకు ఇహాన్‌పై ఎఫెక్ట్ చూపిస్తోంది. తను డిస్టర్బ్‌ అవడమే కాకుండా.. స్కూలు నుంచి కూడా వేధింపులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని స్వయంగా సానిమా మీర్జా బయటపెట్టింది.

Post Published By: narender Thiru
Updated : 5 February 2024, 2:21 PM IST

Published : 
  • 5 February 2024, 2:21 PM IST

Exit mobile version