Sarfaraz Khan: సర్ఫరాజ్‌పై కన్నేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ను రిలీజ్‌ చేయగా అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఈ క్రమంలో అతడి సేవలను వినియోగించుకోవాలని గంభీర్‌ కేకేఆర్‌ యాజమాన్యానికి సూచించినట్లు సమాచారం.

Post Published By: narender Thiru
Updated : 20 February 2024, 8:41 PM IST

Published : 
  • 20 February 2024, 8:41 PM IST

Exit mobile version