World Cup 2023: ప్రపంచ కప్‌లో స్పిన్నర్లే విన్నర్లు.. సత్తా చాటుతున్న బౌలర్లు..!

1987, 1996, 2011లో ఉపఖండం వేదికగా ప్రపంచకప్‌లు జరిగాయి. ఆ టోర్నీలన్నింట్లో స్పిన్నర్లు జోరు చూపించారు. 2011 ప్రపంచకప్‌లో పడ్డ మొత్తం బంతుల్లో 47 శాతం స్పిన్నర్లు వేసినవే. వికెట్లలో కూడా 44 శాతం వాటా స్పిన్నర్లు తీసుకున్నారు.

Post Published By: narender Thiru
Updated : 10 October 2023, 7:14 PM IST

Published : 
  • 10 October 2023, 7:14 PM IST

Exit mobile version