Maheesh Theekshana: ఆదివారం ఫైనల్స్‌లో మిస్టరీ స్పిన్నర్ లేనట్టే..!

పాక్‌తో మ్యాచులో గాయపడిన స్టార్ స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ ఆసియా కప్‌ ఫైనల్‌లో ఆడే అవకాశాలు తక్కువే అని తెలుస్తోంది. తొడ కండరాలు పట్టేయడంతో.. అతడు నొప్పితో బాధపడుతున్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు గురువారం తెలిపింది.

Post Published By: narender Thiru
Updated : 15 September 2023, 5:51 PM IST

Published : 
  • 15 September 2023, 5:51 PM IST

Exit mobile version