Steve Smith: యాక్టివ్ ప్లేయర్స్‌లో అత్యధిక సెంచరీలు..

ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. వయసు పైబడుతున్నా తనలో సత్తా తగ్గలేదని.. సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు.

Post Published By: Srikar Creator
Updated : 30 June 2023, 2:40 PM IST

Published : 
  • 30 June 2023, 2:40 PM IST

Exit mobile version