ఐపీఎల్ 2026లో చాలా విషయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆటగాళ్ల వ్యవహారతీరు విమర్శలకు తావిస్తోంది. హోటల్ పరిసరాల్లో సిగరెట్ తాగుతూ గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబాడా కనిపించగా..