ఆకాశ్ చోప్రా హోస్ట్ చేస్తున్న ‘హోమ్ ఆఫ్ హీరోస్’ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సురేష్ రైనా.. ధోనీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఐపీఎల్‌లో తనకు చాలా జట్లు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చాయని, ధోనీ చెప్పిన మాటతో వాటన్నింటినీ వదులుకున్నానని తెలిపాడు.

Suresh Raina, who participated in the 'Home of Heroes' program hosted by Akash Chopra, shared an interesting fact about Dhoni