పదిహేనేళ్ల బాలుడని.. నూనూగు మీసాలు కూడా రాని బుడ్డోడని.. ఇప్పటిదాకా మనం వైభవ్ సూర్య వంశీ గురించి చెప్పుకుంటున్నాం.. కానీ పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా.. అతడు చేసే పనులు మామూలుగా లేవు.