క్రికెట్ లో క్యాచెస్ విన్ మ్యాచ్ స్ అంటారు..ఎవ్వరైనా సరే ఇది అంగీకరించాల్సిందే…ఎందుకంటే ఎంత భారీస్కోర్ చేసినా బౌలింగ్ కు తగ్గట్టు ఫీల్టింగ్ మరీ ముఖ్యంగా ప్రత్యర్థి బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్ లు అందుకోకుంటే మ్యాచ్ చేజారిపోతుంది.

Suryabhai took not a catch but a World Cup... a catch that turned the match