స్వింగ్ కింగ్ డబుల్ సెంచరీ… భువనేశ్వర్ అరుదైన రికార్డు…!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే 200 మ్యాచ్‌లు ఆడిన తొలి స్పెషలిస్ట్ పేసర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్