T20 International Match, Seniors vs Juniors సీనియర్స్ వర్సెస్ జూనియర్స్

గురువారం నుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఐదు T20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. విశాఖపట్నంలోని రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 November 2023, 2:39 PM IST

Published : 
  • 23 November 2023, 2:39 PM IST

Exit mobile version