భారత క్రికెట్‌లో (Indian Cricketer) అన్నదమ్ములు క్రికెటర్లుగా ఉండడం కొత్తేమీ కాదు. తాజాగా మరోసారి ఇద్దరు సోదరులు దుమ్మురేపుతున్నారు. వారే సర్ఫ్‌రాజ్ ఖాన్, ముషీర్ ఖాన్… భారత్ ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సర్ఫ్‌రాజ్ ఖాన్ ఇంగ్లండ్ లయన్స్‌పై పరుగుల వరద పారిస్తున్నాడు.
There is an older brother - here is a younger brother.. Khan Brothers who hit the mark with centuries