ఐపీఎల్ మెగా వేలంపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. రిటెన్షన్ రూల్స్ కు సంబంధించి బీసీసీఐ నిర్ణయం నెలాఖరుకు రానుండగా…ఫ్రాంచైజీలు తమ కూర్పుపై తర్జన భర్జన పడుతున్నాయి.