దంచికొట్టిన కూపర్… గుజరాత్ పై పంజాబ్ విక్టరీ…!
ఏకపక్షంగా సాగుతున్న ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లకు కాస్త ఊపు వచ్చింది. పంజాబ్ , గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ చివరి వరకూ రసవత్తరంగా సాగింది. భారీస్కోరు చేస్తుందనుకున్న గుజరాత్ 162 పరుగులకే పరిమితమైతే…టాపార్డర్ మెరుపు బ్యాటింగ్ తో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ను పంజాబ్